ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ (జననం 12 జనవరి 1936 – మరణం 7 జనవరి 2016) జమ్మూ&కాశ్మీరు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. 2002 -2005 మధ్య తొలిసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తిరిగి 2015 మార్చి 1న బీజేపీ సహకారంతో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా తాను జనవరి 2016లో మరణించేంతవరకు ఉన్నారు. ఆయన 1989 -90 మధ్య కాలంలో కేంద్ర హోంమంత్రిగా వ్యవహరించారు.[1] ఆయన 1990లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు.[2] ఆయన అనారోగ్యంతో 2016 డిసెంబరు 24 వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి జనవరి 7 2016 న మరణించారు.[3][4]
ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ఎప్పుడు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు ?
Ground Truth Answers: 2002 -2005 మధ్య20022002
Prediction: